బాలీవుడ్లో ప్రస్తుతం ఎన్నో ప్రయోగాత్మకంగా సినిమాలలో నటిస్తున్న హీరోయిన్లలో తాప్సి కూడా ఒకరు.. ఇటీవలే షారుక్ ఖాన్ తో కలిసి డంకి చిత్రంలో నటించింది. ఈ సినిమా పరవాలేదు అనిపించుకున్నట్లుగా తెలుస్తోంది.. తాజాగా ఈ ముద్దుగుమ్మ పలు రకాల ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో హీట్ పుట్టించేలా చేస్తోంది. తన థైస్ అందాలతో బిగువైన ఎద అందాలతో కుర్రాళ్ళ గుండెల్లో గుబులు పుట్టించేలా చేస్తోంది.క్రీం కలర్ బ్రా లెటర్ లో తాప్సి చలికాలంలో కూడా వేడి పుట్టించేలా చేస్తోంది. ఈ ఫోటోలు చూస్తూ ఉంటే తాప్సి హద్దులు చెరిపేసి మరి తన గ్లామర్ తోనే అవకాశాలకు గాలం వేస్తున్నట్లుగా కనిపిస్తోంది.
ఇటీవలే తాప్సి షారుక్ ఖాన్ తో కలిసి నటించడం ఎలా ఉంది అనే విషయం పైన ఇంటర్వ్యూలో పలు విషయాలను తెలియజేసింది.. షారుక్ ఖాన్ గారితో పనిచేయడం ఒక కొత్త అనుభూతిని ఇచ్చిందని అతనితో నటిస్తే ఖచ్చితంగా మీరు కూడా అతని బానిస అయిపోతారని సంకోచించకుండా సమాధానాన్ని ఇచ్చింది.. డంకి సినిమాలో తాప్సి ఆన్ స్క్రీన్ షారుక్ ఖాన్ తో కెమిస్ట్రీ ప్రేక్షకుల నుంచి ప్రశంశాలు అందుకునేలా చేసింది.. డంకి సినిమా తన జీవితంలో ఒక కొత్త మైలురాయి అంటూ కూడా తెలియజేస్తోంది ఈ ముద్దుగుమ్మ..
ఇంతకు ముందు తాప్సి డైరెక్టర్ నీరాజ్ పాండే తో కలిసి పని చేయాలని విషయాన్ని తెలియజేసింది. ఎన్నోసార్లు అభ్యర్థించినట్లుగా కూడా తెలిపింది.గతంలో నీరజ్తో కలిసి బేబీ నామ్,షబానా వంటి సినిమాలలో నటించిన మరో కొత్త సినిమా చేయాలని చాలా ఆశగా ఉన్నట్లు తెలియజేసింది.. టాలీవుడ్ లో ఎన్నో చిత్రాలలో నటించి పెద్దగా సక్సెస్ అందుకోలేక పోయిన తాప్సి బాలీవుడ్ లో మాత్రం ఎంట్రీ ఇచ్చి తనదైన స్టైల్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. నిరంతరం ఏదో ఒక విషయం పైన తాప్సి పేరు వినిపిస్తూ ఉంటుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి