సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా శ్రీ లీలా , మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన గుంటూరు కారం సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఇప్పటి వరకు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 17 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. అందులో భాగంగా ఈ 17 రోజుల్లో ఈ సినిమా ఓవర్ సిస్ లో ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసింది అనే వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి 17 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ పూర్తి అయ్యే సరికి నార్త్ అమెరికాలో 21.82 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 17 రోజుల బాక్స్ ఆఫీస్ పూర్తి అయ్యే సరికి ఆస్ట్రేలియాలో 1.84 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 17 రోజుల బాక్స్ ఆఫీస్ పూర్తి అయ్యే సరికి న్యూజిలాండ్ లో 18.57 లక్షల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 17 రోజుల బాక్స్ ఆఫీస్ పూర్తి అయ్యే సరికి యూకే మరియు ఐర్లాండ్ లలో కలుపుకొని 2.1 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 17 రోజుల బాక్స్ ఆఫీస్ పూర్తి అయ్యే సరికి "యూ ఏ ఈ"  మరియు రెస్ట్ ఆఫ్ "జీ సి సి" లో 1.97 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 17 రోజుల బాక్స్ ఆఫీస్ పూర్తి అయ్యే సరికి రెస్ట్ ఆఫ్ వరల్డ్ లో 1 కోటి కలెక్షన్ లు దక్కాయి.

మూవీ కి 17 రోజుల బాక్స్ ఆఫీస్ పూర్తి అయ్యే సరికి ఓవర్ సీస్ లో 28.9 కోట్ల కలెక్షన్ లు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: