బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షోలో పాల్గొని సెన్సేషన్ క్రియేట్ చేసిన అచ్చమైన తెలుగు అమ్మాయి రతికా రోజ్ గురించి, ఆమె అందాల గురించి తెలుగు సినీ ప్రియులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అద్భుతమైన అందాలు కల్గిన ఈమె.. తాజాగా జారే చీర కట్టుకుని జబర్దస్త్ అందాలు చూపిస్తూ.. తెగ రచ్చ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా.. కుర్రకారు అంతా తెగ హీటెక్కిపోతున్నారు. ఈమె గ్లామర్ షో చూస్తూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ పూర్తి విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.గతంలో చాలా సినిమాలు చేసిన రతికా రోజ్.. అలా వచ్చిన క్రేజ్ తోనే బిగ్ బాస్ షోకు వెళ్లింది. ముఖ్యంగా హౌస్ లోకి వెళ్లిన మొదటి వారంలోనే బిగ్ రైతుబిడ్డతో వ్యవహరించిన తీరుతో నాలుగో వారంలోనే ఎలిమినేట్ అయిపోయింది. విపరీతమైన నెగిటివిటీ రావడం.. అందులోనూ అమ్మాయి కావడంతో ఈమెకు మరో ఛాన్స్ ఇచ్చారు. అలా రీఎంట్రీ ఇచ్చిన ఆమె శివాజీ, ప్రశాంత్, యావర్ లతో స్నేహంగా ఉంటూ తనపై వచ్చిన నెగిటివిటీని పోగొట్టుకునేందుకు చాలా ప్రయత్నాలు చేసింది. కానీ వచ్చేముందు మళ్లీ గొడవ పెట్టుకునే బయటకు వచ్చింది.బిగ్ బాస్ సీజన్ అయిపోయి చాలా రోజులు కావడంతో... ఈ ముద్దుగుమ్మ చేసిన పనులన్నీ అంతా మర్చిపోయారు. ప్రస్తుతం పెద్దగా ఈమెపై ఎవరూ నెగిటివిటీని స్ప్రెడ్ చేయట్లేదు. కానీ ఈమె అందాల ప్రదర్శన చూసి మాత్రం అంతా ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్న ఈ క్యూట్ బ్యూటీ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన పూర్తి వివరాలను అభిమానులతో పంచుకుంటుంది. అలాగే అదిరిపోయే ఔట్ ఫిట్లు ధరిస్తూ.. తన అందాలను ఆరబోస్తోంది.తాజాగా రతికా రోజ్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన అందమైన అదిరిపోయే ఫొటోలను షేర్ చేసింది. అందులో జారే చీర కట్టుకుని జబర్దస్త్ అందాలను చూపిస్తోంది. అంతేకాకుండా.. రామ్ చరణ్ హీరోగా రాబోతున్న గేమ్ ఛేంజర్ సినిమాలోని జరగండి జరగండి సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులు వేసింది. ప్రస్తుతం రతికా రోజ్ అద్భుతంగా డ్యాన్స్ వేసిన ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ప్రతీ ఒక్కరూ డ్యాన్స్ కంటే ఈమె అందాలకే తెగ ఫిదా అయిపోతున్నారు. అందంగా ఉన్నావు, అదిరిపోయావు అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.నువ్వు హీరోయిన్ మెటీరియల్ వి అంటూ తమ మనసులోని భావాలను కామెంట్ల రూపంలో వెల్లడిస్తున్నారు చాలా మంది. రతికా నువ్వు అనేక తెలుగు సినిమాలు చేయాలని చెబుతూనే.. సోషల్ మీడియాలో కూడా అందాలను ఆరబోయడం ఆపకూడదంటూ వివరిస్తున్నారు. మీరు కూడా ఓసారి ఈ ముద్దుగుమ్మ అందాలపై ఓ లుక్ వేయండి. ఫుల్ గా ఎంజాయ్ చేసేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: