టాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఛార్మి, మరో హీరోయిన్ రమ్యకృష్ణ భర్త దర్శకుడు కృష్ణవంశీని ప్రేమించిందని .. ఈ కారణంగానే గతంలో కృష్ణవంశీ - రమ్యకృష్ణ మధ్య విభేదాలు వచ్చేయని సోషల్ మీడియాలో ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. ఇక చార్మి ఇప్పుడు మరో దర్శకుడు పూరి జగన్నాథ్ తో డేటింగ్ లో ఉందని వార్తలు కూడా వస్తున్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో స్టార్ హీరో నాగార్జునపై ఇష్టం పెంచుకుందట .. అయితే అప్పటికే నాగార్జునకు పెళ్లి అవటంతో అనుష్క తన ప్రేమని నాగార్జునకు చెప్పలేదని కూడా అంటారు.లేడీ సూపర్ స్టార్ నయనతార స్టార్ డాన్సర్ ప్రభుదేవాతో ప్రేమలో పడిందనే వార్తలు వచ్చాయి. అంతేకాకుండా వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని గతంలో వార్తలు వచ్చాయి కానీ.. తర్వాత నయనతార - ప్రభుదేవాకు బ్రేకప్ చెప్పి దర్శకుడు విగ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లో హ్యాపీగా ఉంది.
కమలహాసన్ గారాల పట్టి శృతిహాసన్ అంతకు ముందే వివాహమైనటు వంటి స్టార్ హీరో ధనుష్ తో ప్రేమలో ఉందని వార్తలు వచ్చాయి . టాలీవుడ్ మహానటి కీర్తి సురేష్ కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో ప్రేమాయణం నడిపించిందని ఎన్నో రకాల వార్తలు వచ్చాయి . ఇక విజయ్ తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చి కీర్తి సురేష్ ని వివాహం చేసుకోబోతున్నాడంటూ ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది. అయితే కీర్తి సురేష్ ఇప్పుడు తన స్నేహితుడు ఆంటోనీని పెళ్లి చేసుకోబోతుంది. డిసెంబర్ 12న వీరీ పెళ్లి ఎంతో ఘనంగా జరగబోతుంది. చిత్ర పరిశ్రమలో వీరే కాకుండా ఎంతో మంది హీరోలు , హీరోయిన్లు , దర్శకులు పెళ్లి చేసుకున్న కూడా ఒకరితో ఒకరు రిలేషన్ పెట్టుకుని తమ లైఫ్ని పాడు చేసుకుంటున్నారు ఎంతో మంది ఉన్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి