
ఇక ఇప్పుడు ఓవర్సీస్‌లో కూడా మ్యాడ్ స్క్వేర్ తన సత్తా చాటుకుంటుంది . ఇప్పటి కే అక్కడ వన్ మిలియన్ డాలర్ ను క్రాస్ చేసింది ఈ సినిమా . ఇలా మ్యాడ్ స్క్వేర్ మూడు రోజుల్లోనే 55.2 కోట్ల గ్రాస్ ను వసూలు చేసినట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది . మ్యాడ్ స్క్వేర్ ను శ్రీకర స్టూడియోస్ తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించారు. సూర్యదేవర నాగవంశీ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ వేసవికి ప్రేక్షకులకు మరిచిపోలేని వినోదాన్ని పంచుతుంది మ్యాడ్ స్క్వేర్.
Theatres are shaking 😉
— sithara Entertainments (@SitharaEnts) March 31, 2025
Crowds are roaring 🫶🏻
And the MAD gang is ruling 😎#MadSquare grosses 55.2 Crs+ in 3 Days and the repeat audience fever is spreading like wildfire ❤️🔥#BlockBusterMaxxMadSquare 🥳@NarneNithiin #SangeethShobhan #RamNitin @ItsJawalkar @MusicThaman… pic.twitter.com/pic3DmWOmD