
మరి ముఖ్యంగా ఇండస్ట్రీలో అలా డైటింగ్ విషయంలో ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ నాగార్జునకి ఎక్కువ కామెంట్స్ పెడుతూ ఉంటారు. ఆయనతోనే పోల్చుకుంటారు. నాగార్జున ఇంత ఏజ్ వచ్చిన చాలా స్లిమ్ గా ఫీట్ గా అందంగా ఉంటాడు. కాగా నాగార్జున ఒకానొక ఇంటర్వ్యూలో తన డైట్ సీక్రెట్ మొత్తం బయటపెట్టాడు. మార్నింగ్ ఇడ్లీ.. మధ్యాహ్నం అన్నం ..రాత్రికి చపాతి కచ్చితంగా డిన్నర్ లో ఒక ఐస్ క్రీమ్ తీసుకుంటాను అంటూ బయట పెట్టాడు. ప్రతిరోజు ఐస్ క్రీమ్ తిననిదే నిద్ర పట్టదు అంటూ కూడా చెప్పుకొచ్చాడు.
అయితే నాగార్జున వెయిట్ మాత్రమే ఎప్పుడు కరెక్ట్ గా ఉంటుంది . ఐస్ క్రీమ్ అంటే క్యాలరీస్ ఎక్కువ కానీ నాగార్జున తన వెయిట్ ని ఎలా మేనేజ్ చేస్తున్నాడు అంటూ జనాలు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు . ఇది పెద్ద బ్రహ్మవిద్య ఏం కాదు ఆయన మార్నింగ్ టైం రెగ్యులర్ పోర్షన్స్ అంతా కూడా లిమిటెడ్ గానే తీసుకుంటారట . ఫైబర్ ఎక్కువుగా ఉండే ఫుడ్ తీసుకుంటారట. పచ్చి కాయగూరలు తింటారట. 100 కేలరీస్ తీసుకోవాల్సిన దగ్గర 20 క్యాలరీలు మాత్రమే తీసుకుంటారట . అంతేకాదు కేలరీస్ కౌంట్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్త గా ఉంటారట . వెయ్యి క్యాలరీస్ కరగతీయాలి అనుకున్నప్పుడు 2000 క్యాలరీస్ కరగదీస్తాడట. ఆ ఆకారణంగానే నాగర్జున రాత్రిపూట ఐస్ క్రీమ్ తిన్నా సరే చాలా చక్కగా అందంగా ఫిట్ గా తయారైయాడు అంటున్నారు అభిమానులు..!