
అయితే ప్రస్తుతం ఈమె వయసు 23 సంవత్సరాలు అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఈమె అందాల ప్రదర్శన చూస్తే అందరూ ఆశ్చర్యపోయేలా ఉంటుంది. దృశ్యం సినిమాలో చాలా అమాయకంగా కనిపించిన ఎస్తర్ తాజా సోషల్ మీడియా ఫోటోలు చూస్తే ఏంటి ఇలా మారిపోయింది అంటూ ఆశ్చర్యపోతారు. తాజాగా బికినీ అందాలతో ఆడియన్స్ ని మరింత ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది ఎస్తర్. తాజా ఫోటోల విషయానికి వస్తే .. క్రోయోషియాలోని ఒక ద్వీపం దగ్గర తన అందాలతో స్కిన్ టోన్ తో అందరిని ఆకట్టుకునేలా కనిపిస్తోంది. తన ఎద అందాలను హైలెట్ చేసేలా ఒక వైపే తిరిగి అందాలను ప్రదర్శిస్తుంది ఎస్తర్.
బ్లాక్ కలర్ బికినీ ధరించి తన అందాలను బయటపెట్టేస్తు సరదాగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఎస్తర్ బికినీ ఫోటోలు చూసి సోషల్ మీడియాలో అభిమానులు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. హీరోయిన్ మెటీరియల్ అయినప్పటికీ కూడా ఎందుకో అవకాశాలు రావడం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. 2010లో మలయాళ సినిమాలలో చైల్డ్ యాక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమయ్యింది. ఆ తర్వాత 2013లో విడుదలైన దృశ్యం సినిమా ద్వారా మరింత ప్రేక్షకులకు దగ్గరయింది. అలా సీక్వెల్స్ లలో కూడా నటించింది. హీరోయిన్గా ప్రస్తుతం అవకాశాలు ట్రై చేస్తున్నట్లు సమాచారం.