ఈ మధ్య కాలంలో కొంత మంది యాంకర్లు సినిమా హీరోయిన్ల స్థాయిలో అందాలను వలకబోస్తూ వస్తున్నారు. అలా అద్భుతమైన రీతిలో సినిమా హీరోయిన్లకు పోటీగా అందాలను ఆరబోస్తున్న తెలుగు యాంకర్లలో స్రవంతి చొక్కారపు ఒకరు. ఈమె కొంత కాలం క్రితం తెలుగు ప్రముఖ టీవీ షో లలో ఒకటి అయినటువంటి బిగ్ బాస్ షో లోకి ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ షో లోకి ఎంట్రీ ఇవ్వక ముందు వరకు ఈమెకు పెద్దగా గుర్తింపు లేదు. ఎప్పుడైతే ఈమె బిగ్ బాస్ షో లోకి ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుండి ఈమెకు మంచి క్రేజ్ దక్కడం మొదలు అయింది.

ఇక బిగ్ బాస్ షో నుండి బయటకు వచ్చాక ఈమె వరుస పెట్టి టీవీ షో లకు , సినిమా ఈవెంట్లకు యాంకర్ గా వ్యవహరిస్తూ వస్తోంది. ఇక ఈమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే అనేక సందర్భాలలో ఈమెకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను ఈ బ్యూటీ తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తుంది. ఇప్పటివరకు ఈమె తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసిన ఎన్నో హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు అదిరిపోయే రేంజ్ లో వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా మరోసారి స్రవంతి తనకు సంబంధించిన అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. 

తాజాగా స్రవంతి అదిరిపోయే హాట్ లుక్ లో సారిని కట్టుకొని అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తాను కట్టుకున్న చీర పవిటను కాస్త పక్కకు జరిపి తన హాట్ ఏద  అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం స్రవంతి కి సంబంధించిన ఈ చీర కట్టులో స్లీవ్ లెస్ బ్లౌజ్ లో తన ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫొటోలకి స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం స్రవంతి కి సంబంధించిన  ఈ ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: