తమిళనాడు బాక్సా ఫీస్ దగ్గర ఫ్రీ సేల్స్ ద్వారా హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 10 మూవీస్ ఏవి అనే వివరాలను తెలుసుకుందాం.

సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన కూలీ సినిమా తమిళ నాడు బాక్సా ఫీస్ దగ్గర ఫ్రీ సేల్స్ ద్వారా 20 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. తలపతి విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన లియో మూవీ ఫ్రీ సేల్స్ ద్వారా 18.8 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. తలపతి విజయ్ హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందిన ది గొట్ మూవీ ఫ్రీ సేల్స్ ద్వారా తమిళనాడు బాక్సా ఫీస్ దగ్గర 18.10 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. అజిత్ కుమార్ హీరో గా రూపొందిన గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ తమిళ నాడు బాక్సా ఫీస్ దగ్గర ఫ్రీ సేల్స్ ద్వారా 17.4 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. తలపతి విజయ్ హీరో గా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన బీస్ట్ మూవీ తమిళ నాడు బాక్సా ఫీస్ దగ్గర ఫ్రీ సేల్స్ ద్వారా 70.3 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.


అజిత్ కుమార్ హీరో గా రూపొందిన విడముయార్చి సినిమా తమిళ నాడు బాక్సా ఫీస్ దగ్గర ఫ్రీ సేల్స్ ద్వారా 16.5 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 మూవీ తమిళ నాడు బాక్సా ఫీస్ దగ్గర 13.75 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన జైలర్ మూవీ తమిళ నాడు బాక్సా ఫీస్ దగ్గర ప్రీ సేల్స్ ద్వారా 13.35 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. రజనీ కాంత్ హీరో గా రూపొందిన వెట్టాయన్ మూవీ తమిళ్ నాడు బాక్సా ఫీస్ దగ్గర ఫ్రీ సేల్స్ ద్వారా 12.4 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. కమల్ హాసన్ హీరోగా రూపొందిన విక్రమ్ మూవీ తమిళ నాడు బాక్సా ఫీస్ దగ్గర ఫ్రీ సేల్స్ ద్వారా 12.2 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: