
ఈ మూవీ కి టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి నైజాం ఏరియాలో 3 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 90 లక్షలు , ఆంధ్ర ఏరియాలో 2.80 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 6.70 కోట్ల కలెక్షన్లు దక్కాయి. రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఈ సినిమాకు 25 లక్షల కలెక్షన్లు దక్కగా , ఓవర్సీస్ లో 17 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 7.12 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఈ సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా 4.1 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా 4.4 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ప్రపంచ వ్యాప్తంగా బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఇక ఈ మూవీ ఫుల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ప్రపంచ వ్యాప్తంగా 7.12 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టింది. దానితో ఈ మూవీ 12.72 కోట్ల లాభాలను అందుకొని పోయిన సంవత్సరం అద్భుతమైన విజయం సాధించిన సినిమాల లిస్టు లో చేరిపోయింది.