వామ్మో.. ఏంటి న్యాచురల్ స్టార్ నానిని కావాలనే ఒక బడా స్టార్ హీరో తోక్కేస్తున్నాడా ..? అంటే అవును అన్న సమాధానాలు వినిపిస్తూ ఉండడం గమనార్హం.  న్యాచురల్ స్టార్ నాని ఇండస్ట్రీలో ఒక బిగ్ బడా పాన్ ఇండియా స్టార్ట్ . పెద్ద పెద్ద స్టార్ హీరోలు నటించే సినిమాలు హిట్ అవుతాయో.. ఫ్లాప్ అవుతాయో చెప్పలేము కానీ నాని నటించిన ప్రతి సినిమా మాత్రం అభిమానులను ఆకట్టుకుంటుంది అంటూ బల్ల గుద్ది చెప్పొచ్చు . రీసెంట్ గా వచ్చిన హిట్ త్రీ సినిమా నాని పై ఎలాంటి స్పెషల్ కామెంట్స్ వినిపించేలా చేసిందో అందరికీ తెలుసు . నాని త్వరలోనే "ప్యారడైజ్" అనే సినిమాతో అభిమానులను పలకరించబోతున్నారు . ఈ సినిమాలో ఆయన డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నాడు.  రెండు జడలు వేసుకుని చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ లో ఈ మూవీ తెరకెక్కింది అంటూ రీసెంట్ గా రిలీజ్ అయిన అప్డేట్స్ ద్వారా తెలుస్తుంది .


అయితే నాని తన కథల ఎంపికల విషయంలో చూసుకుంటే ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క డిఫరెంట్ షేడ్ ను బయట పెడుతున్నారు. హిట్ త్రీలో వైలెన్స్ ..ఇప్పుడు "ప్యారడైజ్" సినిమాలో డిఫరెంట్ క్యారెక్టర్ ..అంతకుముందు రొమాంటిక్ అంతకుముందు ఫ్యామిలీ ఎంటర్టైన్ అంతకుముందు ఫ్యామిలీ సెంటిమెంట్ .. ఇలా ప్రతి ఒక్క సినిమాకి తన వేరియేషన్స్ చూపిస్తూనే వచ్చారు. కానీ ఇండస్ట్రీలో బిగ్ బడా పాన్ ఇండియా స్టార్స్ అనగానే బాగా వినిపించేది 4 పేర్లు చరణ్ - తారక్-ప్రభాస్-బన్నీ.ఈ పేర్లు పక్కన నాని పేరు వినపడకుండా చేయాలి అంటూ ఒక స్టార్ హీరో బాగా ట్రై చేస్తూ నాని నటించిన సినిమాలు ఎంత బాగా హిట్ అవుతున్న ఆయన పేరు పబ్లిక్ లో ప్రమోట్ కాకుండా చేస్తున్నారట .

ఆయన దగ్గరున్న పిఆర్ టీమ్స్ అలాగే ఆయన దగ్గర ఉన్న పలుకుబడి అదే విధంగా స్టార్స్ తో ఆయనకున్న రిలేషన్షిప్స్ కారణంగా బ్యాక్ గ్రౌండ్ లో నాని పేరుని ఇండస్ట్రిలో హైప్ కాకుండా తొక్కించేస్తున్నారట . నాని ఫ్యాన్స్ కూడా ఇది నిజమే అంటూ మాట్లాడుకుంటున్నారు.  నాని డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చూస్ చూసుకుంటున్నారు . అయినా సరే ఈ నలుగురు హీరోల పేర్లు ఎక్కువగా ట్రెండ్ అవుతూ ఉంటాయి. నాని పేరు ఎందుకు ఎక్కువ వైరల్ అవ్వదు..? ట్రెండ్ అవ్వదు..? ఎక్కువ పాపులారిటీ దక్కకుండా ఈ విధంగా తొక్కేస్తున్నారా..?  అంటూ మండిపడుతున్నారు.  ఒక స్టార్ హీరో కావాలనే ఈ విధంగా నానిని బ్యాక్ గ్రౌండ్ లో తొక్కేస్తున్నారు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి . అయితే దీనిపై ఇప్పటి వరకు నాని డైరెక్ట్ గా పరోక్షంగా ఎప్పుడు స్పందించింది లేదు . తన పని తను చూసుకుని వెళ్లిపోయే టైప్ నాని అందుకే ఇంత ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: