సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక చాలామందికి సంబంధించిన ఎన్నో పర్సనల్ విషయాలు కూడా మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా సెలబ్రిటీల, సినీ సెలబ్రిటీల వీడియో కాల్స్, ఆడియో కాల్స్,రాజకీయ నాయకుల పర్సనల్ భాగోతాలు ఇలా ఎన్నో ఒక్కొక్కటిగా బయటికి వస్తున్న సంగతి మనకు తెలిసిందే. అలా తాజాగా ఓ శృంగార తారతో ముసలి పొలిటిషన్ మాట్లాడిన ఫోన్ కాల్ లీక్ అవ్వడంతో ఇది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మరి ఇంతకీ వాళ్ళు ఎవరయ్యా అంటే..బాలీవుడ్ శృంగార తార బిపాషా బసూ.. సమాజ్ వాది పార్టీ రాజకీయ నాయకుడు అమర్ సింగ్ లకు సంబంధించిన ఆడియో కాల్ ఒకటి సోషల్ మీడియాలో ప్రస్తుతం దుమారం సృష్టిస్తోంద వీరిద్దరూ పర్సనల్ విషయాలను కూడా ఫోన్ లో మాట్లాడుకోవడంతో ఈ ఆడియో కాల్ కాస్త వైరల్ గా మారింది.మరి ఆ ఆడియోలో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.. 

అయితే ఈ ఆడియో కాల్ లో ముందుగా బిపాషా బసూ నే అమర్ సింగ్ కి ఫోన్ చేసినట్టు రికార్డ్ అయింది. ఇక ఈ రికార్డింగ్ కాల్ లో మొదట బిపాషా బసూ అమర్ సింగ్ లు ఇద్దరు క్షేమ సమాచారాన్ని ఒకరినొకరు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత చాలా రోజుల నుండి కలవడం లేదు బిజీగా ఉన్నారా అని బిపాషా అడిగితే.. అవును చాలానే బిజీగా ఉన్నాను.. అయినా నాలాంటి ఓల్డ్ ఫాజిల్ కూడా నీకు గుర్తుంటాడా అంటూ ఆ రాజకీయ నాయకుడు అన్నారు. టైం లేకపోయినా సరే టైం తీసుకుని మరీ నిన్ను మీట్ అవుతా అంటూ ఆ రాజకీయ నాయకుడు బిపాషా బసూ తో చెప్పారు. 

ఇక ఆ రాజకీయ నాయకుడు వయసు గురించి మాట్లాడగా వయసు తో సంబంధం ఏముంది అని హీరోయిన్ అనగా.. అవునవును వయసు  తో సంబంధం లేదు. ఉందంతా నీ రెండు కాళ్ల మధ్యలోనే ఉంది అని ఆ రాజకీయ నాయకుడు అంటాడు. ఇక ఆ రాజకీయ నాయకుడి మాటలకి బిపాషా బసూ పెద్దగా నవ్వుతూ నిన్ను కలసి ఆల్రెడీ ఒక నెల అయిపోతుంది.. సరే బాయ్ త్వరలోనే కలుద్దాం అంటూ బిపాషా బసూ ఆ రాజకీయ నాయకుడితో మాట్లాడింది. అయితే ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన ఆడియో కాల్ నెట్టింట్లో లీక్ అవ్వడంతో చాలామంది నెటిజన్లు ట్రోల్స్, మీమ్స్ చేస్తున్నారు.అంతేకాదు రాజకీయ నాయకుల సినీ తారల బాగోతం ఇలా ఉంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: