సుజిత్ డైరెక్షన్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ఓజి . ఈ సినిమా భారీ అంచనాల నడుమ నేడు రిలీజ్ అయి మంచి టాక్ ను సంపాదించుకుంది . ప్రెసెంట్ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది . అదేవిధంగా క్రేజీ రికార్డ్లను కూడా క్రియేట్ చేస్తుంది . అభిమానులు టికెట్ల కోసం పోటీ పడుతున్నారని చెప్పుకోవచ్చు . ఇక పవన్ అభిమానులకి గుడ్ న్యూస్ . రూపా చెల్లించకుండానే 100 ఓసి టికెట్లు ఫ్రీగా పొందవచ్చు .

ఈ విషయం తెలుసుకున్న పవన్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారని చెప్పుకోవచ్చు . అసలు మ్యాటర్ లోకి వెళితే.. మన ఓంగోల్ లో ప్రైడ్ మీడియా వాళ్లు ఈ మంత్ 27 28న ఆటో ఎక్స్ ప్రో 20 25 కండక్ట్ చేస్తున్నారు . ఈ ఎక్స్ ప్రోలో కార్స్ మరియు బైక్స్ అవైలబుల్ లో ఉన్నాయి . దసరా ఆఫర్ కింద చాలా తక్కువ ధరలకే వెహికల్స్ అన్నీ కూడా వస్తున్నాయి . బ్రాండ్ వాళ్లతో టైప్ అయ్యి వాళ్లకి ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇవ్వనున్నారు . మీరు స్పాట్లోనే వెహికల్ పొందవచ్చు . దీనికి మీరు ఎటువంటి మనీ పే చేయకుండా ఫ్రీ ఎంట్రీ పొందే అవకాశం ఉంది .

ఈ మంత్ 27 అండ్ 28న మార్నింగ్ 10:00 నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ ఈవెంట్ జరగనుంది . ఈ రెండు రోజులు లక్కీ డ్రా తీస్తారు . అందులో మనకి ఓచి టికెట్లు పొందవచ్చు . ఇది ఒంగోల్ మినీ స్టేడియంలో జరగనుంది . వెహికల్స్ కోసం కాకపోయినా రోజు టికెట్ల కోసమైనా పవన్ అభిమానులు అక్కడికి చేరుకుంటారు . ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . మరి ఇంకెందుకు ఆలస్యం ఒంగోలులో ఉన్న మీ ఫ్యాన్స్ ని కాంటాక్ట్ అయ్యి 100 టికెట్లను మీరే సొంతం చేసుకోండి .

మరింత సమాచారం తెలుసుకోండి: