టాలీవుడ్ స్టార్ హీరో ల లో ఒకరు పోయినటు వంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్  నీల్ దర్శకత్వం లో రూపొందుతు న్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు . ఈ మూవీ కి ఇప్పటివరకు టైటిల్ ను ఫిక్స్ చేయకపోయి నా ఈ మూవీ కి డ్రాగన్ అనే టైటిల్ ఆల్మోస్ట్ ఫిక్స్ చేసినట్లు , మరికొన్ని రోజుల్లోనే దానిని అధికారికంగా ప్రకటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇండియా వ్యాప్తంగా సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన నటులలో ఒకరు అయినటువంటి తారక్ హీరో గా నటిస్తున్న మూవీ కావడం ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన కరేజ్ కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కావడంతో డ్రాగన్ మూవీ పై అద్భుతమైన అంచనాలు ఇండియా వ్యాప్తంగా ప్రేక్షకుల్లో నెలకొని ఉన్నాయి. 

ఇలా ప్రేక్షకులో భారీ అంచనాలు ఉన్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఎక్కువ శాతం పూర్తి కాకపోయినా ఇప్పటికే ఈ మూవీ యొక్క నార్త్  అమెరికా    హక్కులు భారీ ధరకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క నార్త్ అమెరికా హక్కులను ప్రత్యంగిరా సంస్థ వారు భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని అయినటువంటి రుక్మిణి వాసంత్ హీరోయిన్గా నటిస్తోంది. 

తారక్ ఈ మూవీ లో సరికొత్త లుక్ లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే తారక్మూవీ లో సరికొత్త లుక్ లో కనిపించడం చాలా ఎత్తున బరువు కూడా తగ్గాడు. కొంత కాలం క్రితం తారక్ "వార్ 2" అనే హిందీ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: