ప్రస్తుతం ఇండియన్ క్రికెట్ టీమ్ లో అద్భుతమైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్న యువ క్రికెటర్లలో అభిషేక్ శర్మ ఒకరు. ఇకపోతే ప్రస్తుతం ఇండియా జట్టు ఆసియా కప్ టోర్నమెంట్ లో పాల్గొంటున్న విషయం మన అందరికి తెలిసిందే. ఇప్పటివరకు ఆసియా కప్ టోర్నమెంట్ లో చాలా మ్యాచులు జరిగాయి. అందులో ఇండియా కూడా చాలా మ్యాచ్ లలో పాల్గొంది. ఇప్పటివరకు ఇండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఆసియా కప్ లో ఏకంగా ఫైనల్ వరకు చేరిపోయింది.

ఇక ఆసియా కప్ లో ఇండియా ఫైనల్ కి చేరిపోవడంలో తనదైన పాత్ర పోషించిన వారిలో అభిషేక్ శర్మ ఒకరు. ఈయన ఆసియా కప్ టోర్నమెంట్ లో ఇప్పటివరకు అద్భుతమైన ప్రదర్శనను కనబరిచి ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ లను ఆడాడు. ఇకపోతే అభిషేక్ శర్మ అద్భుతమైన ఆట తీరని ప్రదర్శిస్తూ ఉంటే ఓ అమ్మాయి వైరల్ గా మారుతుంది. ఆ అమ్మాయి ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు ... లైలా ఫైసల్. అభిషేక్ శర్మ మరియు లైలా ఇద్దరూ కూడా ప్రేమలో ఉన్నారు అని అనేక వార్తలు గత కొంత కాలంగా వైరల్ అవుతున్నాయి.

ఇక ఈ వార్తలకు తోడు ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ టోర్నమెంట్ కు లైలా రావడం , అభిషేక్ శర్మ ను ప్రోత్సహించడం జరిగింది. దీనితో ప్రస్తుతం అభిషేక్ శర్మ ఆటతో వైరల్ గా మారితే ఆయనను ప్రోత్సహించడంతో లైలా కూడా వైరల్ గా మారింది. ఇకపోతే కొంత కాలం క్రితం జరిగిన ఐ పీ ఎల్ మ్యాచ్ సందర్భంగా అభిషేక్ , లైలా ఇద్దరూ కలిసి ఓ ఫోటో దిగారు. ఆ ఫోటో కూడా ప్రస్తుతం తెగ వైరల్ గా మారుతుంది. ఇలా ఆసియా కప్ టోర్నమెంట్ లో అభిషేక్ అద్భుతమైన ఆట తీరుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఇక అభిషేక్  ,లైలా గురించి కూడా ప్రస్తుతం వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: