తమిళ సినిమాల ద్వారా సినిమా రంగం లోకి ఎంట్రీ ఇచ్చి , ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి తమిళ్ , తెలుగు రెండు ఇండస్ట్రీ లలో కూడా అద్భుతమైన రీతిలో కెరీర్లు ముందుకు సాగించిన బ్యూటిఫుల్ నటీ మణులలో శృతి హాసన్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ కెరియర్ను ప్రారంభించిన కొత్తలో వరస పెట్టి అపజయలను అందుకుంది. దానితో ఈమె కెరియర్ స్టార్టింగ్ లో అనేక ఒడిదుడుకులతో ముందుకు సాగింది.

ఈమెకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన గబ్బర్ సింగ్ మూవీ ద్వారా మొదటి విజయం దక్కింది. ఈ సినిమా మంచి విజయం సాధించడం , అందులో ఈమె తన నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఆ తర్వాత ఈమెకు స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు దక్కాయి. ఇక ఈమె కేవలం తెలుగులో మాత్రమే కాకుండా ఆ తర్వాత తమిళ్లో కూడా మంచి విజయాలను అందుకుంది. దానితో ఈమె కొన్ని సంవత్సరాల పాటు ఏక కాలంలో తెలుగు మరియు తమిళ్ ఇండస్ట్రీ లలో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగించింది. శృతి హాసన్ తన కెరీర్లో ఎన్నో సినిమాలలో తన హాట్ అంద చందాలను ఓలకబోసి కుర్రకారు ప్రేక్షకులకు హీట్ పెంచిన సందర్భాలు ఉన్నాయి. ఈ బ్యూటీ కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తనకు సంబంధించిన వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ వస్తుంది. 

అందులో కొన్ని ఫోటోలు సూపర్ గా వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే లుక్ లో ఉన్న సిల్వర్ కలర్ శారీని కట్టుకొని , బ్లాక్ కలర్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి తన హాట్ ఏద అందాలు మరియు బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: