ఈ మధ్య కాలంలో ఇండియా వ్యాప్తంగా అనేక సినిమాలను రీ రిలీజ్ చేస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. రీ రిలీజ్ లో భాగంగా కొన్ని సినిమాలు అద్భుతమైన కలెక్షన్లను బాక్సా ఫీస్ దగ్గర రాబడుతున్నాయి. అలా కొన్ని సినిమాలు రీ రిలీజ్ లో భాగంగా అద్భుతమైన కలెక్షన్లను బాక్సా ఫీస్ దగ్గర రాబడుతూ ఉండడంతో చాలా పెద్ద ఎత్తున సినిమాలను రీ రిలీజ్ చేస్తూ వస్తున్నారు. ఫస్ట్ రిలీజ్ లో భాగంగా కొన్ని సినిమాలు అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి అదిరిపోయే రేంజ్ విజయాలను అందుకున్న సినిమాలను రీ రిలీజ్ చేస్తూ వస్తున్నారు.

అలాగే మొదటి రిలీజ్ లో భాగంగా బాక్సా ఫీస్ దగ్గర ఫ్లాప్ అయిన సినిమాలను కూడా రీ రిలీజ్ చేసిన సందర్భాలు ఈ మధ్య కాలంలో చాలానే జరిగాయి. అలా మొదటి రిలీజ్ లో బాక్సా ఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయిన సినిమాలు కూడా రీ రిలీజ్ లో భాగంగా మంచి కలెక్షన్లను వసూలు చేసిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి . ఇక మొదటి రిలీజ్ లో బాక్సా ఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయిన ఓ మూవీ ని  రీ రిలీజ్ చేయనున్నారు. ఇంతకు ఆ సినిమా ఏది అనుకుంటున్నారా ..? ఆ మూవీ మరేదో కాదు ... సూర్య హీరోగా రూపొందిన సికిందర్. కొంత కాలం క్రితం సూర్య "సికిందర్" అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో సమంత హీరోయిన్గా నటించింది. 

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.  బాక్సా ఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయిన ఈ సినిమాను మరికొన్ని రోజుల్లో రీ రిలీజ్ చేయనున్నారు. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ ని నవంబర్ 28 వ తేదీన రీ రిలీజ్ చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు. రీ రిలీజ్ లో  భాగంగా ఈ సినిమా ఎలాంటి ఇంపాక్ట్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర చూపిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: