రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి ది బిగినింగ్ , బాహుబలి ది కంక్లూజన్ సినిమాలను కలిపి బాహుబలి ది ఎపిక్ అనే పేరుతో రీ రిలీజ్ చేసిన విషయం మన అందరికి తెలిసిందే. ఇప్పటివరకు బాహుబలి ది ఏపిక్ మూవీ కి సంబంధించిన పది రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ పది రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసింది. దానితో ఈ సినిమా ఇప్పటివరకు రీ రిలీజ్ లో భాగంగా ఏ ఇండియన్ సినిమా వసూలు చేయని స్థాయిలో కలెక్షన్లను వసూలు చేసి అద్భుతమైన రికార్డును సొంతం చేసుకుంది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన పది రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ పది రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయి ..? మొత్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్స్ వచ్చాయి అనే వివరాలను క్లియర్గా తెలుసుకుందాం.

10 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి బాహుబలి ది ఎపిక్ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 22.15 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఇక కర్ణాటక ఏరియాలో 4.55 కోట్లు , తమిళ నాడు , కేరళలో కలుపు కొని 3.75 కోట్లు , హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకుని 7.90 కోట్లు , ఓవర్సీస్ లో 12.25 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా 10 రోజుల బాక్సా ఫీస్ అని కంప్లీట్ అయ్యే సరికి బాహుబలి ది ఎపిక్ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 50.60 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఇలా ఇప్పటివరకు బాహుబలి ది ఎపిక్ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 10 రోజుల్లో అదిరిపోయే రేంజ్ సూపర్ సాలిడ్ కలెక్షన్లు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: