మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ హాటెస్ట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఇప్పటివరకు ఎన్నో భాషల సినిమాల్లో నటించి ఎన్నో విజయాలను అందుకొని ఇండియా వ్యాప్తంగా నటిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈమె కెరియర్ ప్రారంభం నుండి కూడా కమర్షియల్ సినిమాలలో నటిస్తూ తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తుంది. అలా తన గ్లామర్ షో తో ఎన్నో సినిమాలలో హాట్ అందాలను ఆరబోసి కుర్రకారు ప్రేక్షకులకు హిట్ పెంచిన సందర్భాలు ఉన్నాయి.

ఈమె ఇప్పటికే ఇండస్ట్రీలోకి వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది. ఈమతో పాటు కెరియర్ను మొదలు పెట్టిన ఎంతో మంది ప్రస్తుతం గ్లామర్ షో తో కూడిన సినిమాలు చేస్తున్న అప్పుడప్పుడు లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటిస్తూ వస్తున్నారు. రకుల్ మాత్రం ఎక్కువ శాతం తన అందాలను ఆరబోసే పాత్రలలోనే నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తోంది. దానితో ఈమె అభిమానులు కూడా రకుల్ కొన్ని లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో నటిస్తే బాగుంటుంది అనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో ఈమె ఎక్కువ శాతం హిందీ సినిమాల్లో నటిస్తుంది. 

తాజాగా ఈమె అజయ్ దేవగన్ హీరో గా రూపొందిన ఓ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఆ సినిమాలో కూడా ఈమె అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోసింది. ఇకపోతే ఈమె సినిమాల్లో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా భారీగా అందాలను ఆరబోస్తోంది. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే రేంజ్ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ అందాలు ఓలకబోసేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం రకుల్ కి సంబంధించిన బ్లాక్ కలర్ డ్రెస్ లో ఉన్న ఫోటోలు సూపర్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: