నందమూరి నట సింహం బాలకృష్ణ ఆఖరుగా నటించిన ఏడు మూవీలకు మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన షేర్ కలెక్షన్లను వివరాలను తెలుసుకుందాం.

బాలకృష్ణ ఆఖరుగా డాకు మహారాజ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని 25.72 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసింది ఇక బాలకృష్ణ హీరోగా రూపొందిన భగవంత్ కేసరి మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు  రాష్ట్రాల్లో కలిపి 14.36 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసింది. బాలకృష్ణ హీరో గా రూపొందిన వీర సింహా రెడ్డి మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 25.35 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టింది. అఖండ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 15.39 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసింది. 

రూలర్ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 4.25 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. ఎన్టీఆర్ మహా నాయకుడు మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.12 కోట్ల చేర్ కలెక్షన్లను వసూలు చేసింది. ఎన్టీఆర్ కథ నాయకుడు మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 7.6 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది. ఇకపోతే తాజాగా బాలయ్య "అఖండ 2" మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ ని డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇక దీనితో ఈ సినిమా డాకు మహారాజ్ మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేసిన షేర్ కలెక్షన్లను మించి కలెక్షన్లను చేస్తుంది అని బాలయ్య అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. మరి అఖండ 2 మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: