తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు చిన్న చిన్న పాత్రలు వేసిన రష్మీకి ఏమాత్రం గుర్తింపు రాలేదు. ఎప్పుడైతే బుల్లితెరపై వస్తున్న ‘జబర్ధస్త కామెడీ షో’లో యాంకర్ గా ఎంట్రీ ఇచ్చిందో ఈ అమ్మడికి ఒక్కసారే విపరీమైన పాపులారిటీ వచ్చింది. దీంతో వెండితెరపై హీరోయిన్ గా అవకాశాలు కూడా బాగానే వచ్చాయి. జబర్ధస్త్ కామెడి షో లో హాట్ హాట్ గా కనిపిస్తూ..