సాదరణంగా హత్యలకు సంబంధించిన కేసుల విచారణ కోర్టులలో ఏకంగా దశాబ్దాల పాటు జరుగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎప్పుడో జరిగిన ఘటనలకు సంబంధించిన తీర్పులు కోర్టులు వెలువరిస్తూ ఉంటాయి.  ఈ నేపథ్యంలో కోర్టులు ఇచ్చే తీర్పులు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి. ఇక ఇలాంటి హత్యలు కూడా ఒకప్పుడు జరిగాయ అని ప్రతి ఒక్కరు కూడా ఆయా ఘటనల గురించి తెలిసి షాక్ అవడం లాంటివి కూడా జరుగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగు చూసింది.


 ఇక్కడ ఒక మర్డర్ గురించి తెలిసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. సాధారణంగా మనుషులు ఏకంగా తమకు ఆహారంగా ఇతర జీవుల ప్రాణాలు తీసి మాంసాన్ని తినడం లాంటివి చేస్తూ ఉంటారు. కోళ్లు మేకలు సహా మరికొన్ని రకాల జీవులను కూడా ఏకంగా భక్షించడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ మనుషుల మాంసాన్ని తినడం మాత్రం అస్సలు చేయరు. కానీ 1981లో పారిస్లో ఏకంగా మనుషుల భక్షకుడు అయిన ఒక వ్యక్తికి సంబంధించిన మర్డర్లు సంచలనంగా మారిపోయాయి అని చెప్పాలి. ఏకంగా ఒక యువతిని ఇంటికి ఆహ్వానించాడు 73 ఏళ్ల ఇస్సి సగావ. అయితే దారుణంగా ఆ అమ్మాయిని హత్య చేశాడు.


 అంతేకాదు ఇక ఆ విషయం ఎవరికీ తెలియకుండా ఆ యువత శవాన్ని తన ఇంట్లోనే ఉంచుకొని దాదాపు ఎన్నో రోజులపాటు అమృతదేహం పైనే అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా ఏకంగా యువతి శరీర భాగాలను కోసి ఇక వండుకొని తిన్నాడు అని చెప్పాలి. ఈ కేసు అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారగా.. ఈ కేసులోఅరెస్ట్ అయిన ఇస్సి ఇక కొన్నాళ్లకే బేలు పై బయటకు వచ్చి స్వేచ్ఛగా తిరిగాడు. ఇక ఇటీవల అనారోగ్యం బారిన పడిన ఈ నర మాంసభక్షకుడు చివరికి ప్రాణాలు వదిలాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: