బీజేపీకి ద్వేషం మాత్రమే తెలుసు అని తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి వర్యులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కామెంట్స్ చేశారు.  బీజేపీ వాళ్ళు ఎక్కువ మాట్లాడితే మీ సంగతి ఏమి అవుతుందో చూసుకోండని హెచ్చరించారు మంత్రి వర్యులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌.  మీరు పనికి రాని చేత గాని దద్దమ్మ లని..  తెలంగాణ అంటే ప్రధానికి కుళ్లు, తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు మంత్రి వర్యులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌.  ఈ క్వాలిటీ గురించి తెలియని ప్రధాని రామానుజ విగ్రహ ఆవిష్కరణ కి వచ్చి మాట్లాడతాడని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి వర్యులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌.  కాంగ్రెస్  పార్టీ కి అతి గతి లేదు.. వాళ్ళ తో మాకు పొత్తు ఏంటి ? అని నిలదీశారు మంత్రి వర్యులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌.  

ఆర్మీ ని కూడా రాజకీయాలు కి వాడుకున్న పార్టీ బీజేపీ, గతంలో ఎప్పుడు ఇలా జరగలేదన్నారు మంత్రి వర్యులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌.  హైద్రాబాద్ లో వరదలు వస్తే కిషన్ రెడ్డి  ప్రోటోకాల్ లేదని పొలిటికల్ డ్రామా చేసాడని ఆగ్రహించారు మంత్రి వర్యులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌.  మా ముందు మీ శక్తి ఎంత? సికింద్రాబాద్ ప్రజలు కిషన్ రెడ్డి ని తిట్టుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి వర్యులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌.  తెలంగాణ ఉద్యమ సమయం లో రాజీనామా చేయమంటే కిషన్ రెడ్డి పారిపోయాడని ఆగ్రహించారు మంత్రి వర్యులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌.  తెలంగాణ దయాదాక్షణాలు తో కేంద్ర ప్రభుత్వము నడుస్తుందన్నారు మంత్రి వర్యులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌.  ఏ ఐ సీ సీ ఇంచార్జి మాణిక్కం ఠాకూర్ పిచ్చోడిలా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడన్నారు మంత్రి వర్యులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌. బీజేపీ పార్టీ ప్రభుత్వానికి తగిన బుద్ది చెబుతామని.. హెచ్చరించారు మంత్రి వర్యులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌,  టీఆర్‌ఎస్‌ పార్టీనే అందరికీ శ్రీ రామ రక్ష అన్నారు మంత్రి వర్యులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

trs