ఇటీవలే ప్రశాంత్ భూషణ్ కేసులో ఒక్క రూపాయి కోర్టుకు చెల్లించాలని సంచలన తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరుణ్ మిశ్రా ఈరోజు తన పదవి నుండి విరమణ పొందారు.