రియల్ మి..7 సిరీస్లో రెండు కొత్త ఫోన్లతో పాటు రియల్మి ఎం1 సోనిక్ ఎలక్ట్రిక్ టూత్ బ్రష్ ను భారత్లో విడుదల చేసింది. ఎలక్ట్రిక్ బ్రష్ ధర రూ.1,999 కాగా దీన్ని రియల్మి డాట్కామ్, ఫ్లిప్ కార్ట్ ద్వారా కొనుగోలు చేసుకోవచ్చునని చెప్తున్నారు.