హైదరాబాద్ లో పునః ప్రారంభం కానున్న మెట్రో రైళ్లు.. మెట్రో ఎక్కాలంటే కొన్ని నియమాలను పాటించాలని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.