నెల్లూరులో పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు.. నగరంతో పాటుగా గూడూరు, నాయుడుపేటతో పాటు పలు ప్రాంతాల్లో అధికారులు జనతా కర్ఫ్యూ విధించారు. సోమవారం ఉదయం ఆరు గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.