శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో రథం అగ్నికి ఆహుతి అయిన ప్రమాద ఘటనపై స్పందిస్తూ పలు అనుమానాలు వ్యక్తం చేశారు సోము వీర్రాజు..... దీని గురించి ఏపీ సీఎం జగన్ కు ఒక లేఖ రాస్తూ తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు....