కరోనా వల్ల దొంగగా నిరుద్యోగి.. కరోనా పుణ్యమని ఉద్యోగం పోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయని పోలీసులకు చెప్పాడు. బ్రతకడం కోసం దిక్కుతోచని పరిస్థితుల్లోనే దొంగగా మారాల్సి వచ్చిందని కన్నీటి పర్యంతమయిన దొంగ..