బీహార్ రాష్ట్రంలో ప్రతి నాలుగు గంటలకు ఒక లైంగిక దాడి, ఐదు గంటలకు ఒక మర్డర్ జరుగుతున్నాయి.. ఈ విషయం పై సీఎం నితీశ్ కుమార్ మాట్లాడాలని ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ డిమాండ్..