మరోసారి మావోలపై ఎదురు కాల్పులు జరిపిన పోలీసులు.. కాల్పుల్లో ఇద్దరు మావోలు మృతి.. చర్ల సమీపంలోని తిప్పాపురం రహదారిపై మందు పాత్రను పేల్చారు. దీంతో ఉలిక్కి పడిన పోలీసులు కూంబింగ్ ను వేగవంతం చేశారు.