ఆంధ్ర ప్రదేశ్ లో పిడుగులు అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడి.. కడప జిల్లా.. రాజంపేట, పుల్లంపేట, వీరబాల్లి, టి. సుండుపల్లి, చింతకొమ్మదీన్నే , పెనగులూరు,నెల్లూరు జిల్లా.. బయనపల్లి, వెంకటగిరి, రాపుర్, చిత్తూర్ జిల్లా..వరదాయపాలెం, ఏర్పేడు, తొట్టంబేడు, చంద్రగిరి, పాకాల, రామచంద్రాపురం, కార్వేటినగర్ , నాగలాపురం, వెదురుకుప్పం , రేణిగుంట, బుచ్చినాయుడు కండ్రిక, శ్రీకాళహస్త్రీ , కేవిబి పురం ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశాలు..