నిర్మల్ జిల్లా రాజూరు గ్రామానికి చెందిన సఫా జరీన్ కు చదువంటే ప్రాణం.. 12ఏండ్ల సఫా 7వ తరగతి చదువుతున్నది. ఆ గ్రామంలో సిగ్నల్స్ సరిగ్గా లేకపోవడంతో రోజు రెండు కిలోమీటర్లు నడిచి ఆన్ లైన్ క్లాసులకు హాజరవుతూ అందరి ప్రశంసలు అందుకుంటుంది..