ఢిల్లీలో మహిళలపై పెరుగుతున్న అరాచకాలు.. 90 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం చేసిన కామాంధుడు.. ఢిల్లీలో ఆరు నెలల పసికందు నుంచి 90 ఏళ్ల ముసలాల్లు కూడా కామాంధుల చెర నుంచి తప్పించుకోలేక పోతున్నరంటూ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.