మరో వివాదంలో చిక్కుకున్న బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించిందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇండిగో సంస్థ ఆమెకు నోటీసులు జారీ చేసింది.