ప్రధాని నరేంద్ర మోదీ సైనికులను ఉద్దేశించి పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ఇందులో ఈరోజు సమావేశాలలో సైనికులకు అండగా యావత్ భారతదేశం మీకు అండగా ఉంది అని పార్లమెంట్ పిలుపునివ్వాలి అని చెప్పారు. మరియు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కరోనా కి వ్యాక్సిన్ వచ్చే వరకు అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.