ఏపీకి వర్ష సూచన.. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర అల్ప పీడనంగా మారింది. మరో రెండు రోజుల పాటు ఆంద్రప్రదేశ్ అంతటా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని విశాఖ వాతావరణ శాఖ వెల్లడించింది..