ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఫతేపూర్ జిల్లాలో ప్రియురాలిని హత్య చేసి పెట్రోల్ పోసి కాల్చేసిన ప్రియుడు ఆ తర్వాత ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన చోటుచేసుకుంది.