ప్రతిపక్ష పార్టీ టిడిపి నాయకుడు చంద్రబాబు కి రాష్ట్రంలో ఏ తప్పు జరిగినా, ఏ అరెస్ట్ జరిగినా, వెంటనే జగన్ కి, ప్రభుత్వానికి ఆపాదించడం అలవాటైపోయింది. దీని వల్ల టిడిపికి ఎంత మేలు జరుగుతుందో తెలియదు కానీ నష్టం జరగడం మాత్రం కన్ఫార్మ్.