ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్న విగ్రహాల ధ్వంసం.. అనంతపురం జిల్లా,కళ్యాణదుర్గం మండలం బొట్టువానపల్లిలో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులు.మండిపడుతున్న హిందువులు.విగ్రహాలను ధ్వంసం చేసే ముఠాను వెంటనే పట్టుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.