పీఎం కేర్స్ ఫండ్ ఏర్పాటు పూర్తిగా ఆర్టికల్ 266 కు వ్యతిరేకమని విపక్షపార్టీలు తీర్వంగా వ్యతిరేఖించాయి. దేనిపై స్పందించిన అనురాగ్ ఠాకూర్ ఈ నిధులు ప్రభుత్వ ఖాతాల్లోకి జమచేయబడవు అని ఎదురు సమధానం ఇచ్చారు.