సిద్ధిపేట జిల్లాలోని దుబ్బాక ఎమ్మెల్యే ఉపఎన్నికలకు అధికార ప్రతిపక్ష పార్టీలు జోరుగా తమ తమ ప్రచారాలను కొనసాగిస్తున్నాయి. అయితే అన్ని పార్టీలకంటే తెరాస కొంచెం జోరుమీద ఉందని సమాచారం. అంతేకాకుండా ఇప్పటికే కొన్ని గ్రామాల ప్రజలు మా ఓటు మీకే అని తీర్మానం చేసి ప్రతులను ఇచ్చినట్లు చెబుతున్నారు.