కరోనా వైరస్ ను జయించిన 75 ఏళ్ల వృద్ధుడు చివరికి కుటుంబ సభ్యులను మరణంతో మనస్తాపం చెంది గుండెపోటుతో మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం లో వెలుగులోకి వచ్చింది.