రాజేంద్రనగర్ సర్కిల్ ప్రాంతంలో రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న షౌకత్ అనే వ్యక్తి తన అక్క కోసం బావ ని చంపాలని ప్లాన్ చేసాడు. కానీ చివరికి ప్లాన్ లీక్ కావడంతో కటకటాలపాలయ్యాడు.