కొత్త దంపతులను కాటేసిన కరోనా..కరోనా వచ్చిందని భార్యాభర్తల మద్య గొడవలు మొదలయ్యాయి. భార్య ఉరివేసుకొని చనిపోయింది. మనస్తాపానికి గురయ్యిన భర్త అదే తాడుతో ఉరివేసుకొని చనిపోయాడు. వీరి మరణాలతో కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.