ఉత్తర కోస్తాలో భారీ వర్ష సూచన.. ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఆదివారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.రాయలసీమ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం వెల్లడి..