చంద్రబాబు పై సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి కొడాలి నాని. జగన్ పై చేసిన వ్యాఖ్యలకు ధీటుగా జవాబిచ్చిన మంత్రి.. దొంగ రాజకీయాలు మానుకోవాలని బీజేపీ , టీడీపీ కి వార్నింగ్ ఇచ్చిన కొడాలి.