పశ్చిమ గోదావరి జిల్లాలో పెరుగుతున్న క్రైమ్ రేటు.. వ్యాపారవేత్త సత్తి వేణుమాధవ్ రెడ్డి పై కత్తులతో దాడి చేసిన ప్రత్యర్థులు.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాధవరెడ్డి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు..