రాష్ట్ర వ్యాప్తంగా నమోదు అయిన కేసులు చూస్తే..6,923 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 45 మంది మృతి చెందారు. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి ఏపీలో 6,75,674కి కరోనా కేసులు చేరాయి. కరోనా వల్ల 5710 వరకు చనిపోయారని తెలుస్తుంది.64,876 యాక్టివ్ కేసులు రాష్ట్రం ఉండగా,6,05,090 మంది కరోనా నుంచి బయటపడ్డారు. దాదాపు 57 లక్షల వరకు కరోనా టెస్టు లు నిర్వహించారు .