జమ్మూకాశ్మీర్లో ఏకంగా టాయిలెట్ సెప్టిక్ ట్యాంకులో బంకర్ లను ఏర్పాటు చేసుకుని ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు ఇంటిలిజెన్స్ సమాచారం మేరకు రంగంలోకి దిగిన భారత సైన్యం బంకర్ లను ధ్వంసం చేసి తలదాచుకున్న ఉగ్రవాదులను మట్టుబెట్టింది.